శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మకు పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి దశ విధ హారతులు నిర్వహించారు. ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాలకొండ కోటదుర్గమ్మకు ప్రత్యేక పూజలు - శ్రీకాకుళం జిల్లా, పాలకొండ
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మకు... పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాలకొండ కోటదుర్గమ్మకు ప్రత్యేక పూజలు