శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం టోల్గేట్ వద్ద ఆదివారం సాయంత్రం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు లక్ష రూపాయల విలువైన ఖైనీ ప్యాకెట్లను పట్టుకున్నారు.
ఓమ్ని వ్యాన్లో..

ఇచ్చాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి ఓమ్నీ వ్యాన్లో గుట్కా, ఖైనీ, పాన్ మసాలా ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నామని నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అమలాపురానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.