మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించటం లేదంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఖజానా కార్యాలయం వద్ద అధికారిని కలిసి ఆవేదన తెలిపారు. ఇతర ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించారన్నారు. పోలాకి మండలానికి చెందిన సిబ్బందికి ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు.
వేతనాల కోసం సచివాలయ ఉద్యోగుల ఆందోళన - సచివాలయ ఉద్యోగులు వేతనాలు చెల్లించాలని నిరసన
వేతనాలు చెల్లించడం లేదంటూ.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
సచివాలయ ఉద్యోగులు వేతనాలు చెల్లించాలని నిరసన