శ్రీకాకుళం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇచ్ఛాపురం, పలాస, రాజాం, నియోజకవర్గాల్లోని పది మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 278 పంచాయతీల్లో.. 41 ఏకగ్రీవాలు కాగా.. 236 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సమస్యాత్మక గ్రామాల్లో.. అధికారులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.
శ్రీకాకుళంలో పోలింగ్ సరళి - srikakulam panchayati elections news
శ్రీకాకుళం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు.. ఆయా గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళంలో పోలింగ్