జగన్కు సైకత శిల్పంతో జన్మదిన శుభాకాంక్షలు
సీఎం జగన్కు వినూత్నంగా జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు సైకిత శిల్పి గేదెల హరికృష్ణ. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సంగమేశ్వర ఆలయం వద్ద ఇసుకతో ముఖ్యమంత్రి సైకిత శిల్పం వేశారు. జగన్ అభిమానులు ఆయనను అభినందిస్తున్నారు.