ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంపిలిలో సర్పంచి అభ్యర్థి గృహనిర్బంధం - Ampili latest news

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామ సర్పంచి​ అభ్యర్థిని గృహ నిర్భంధం చేశారు. అత్యంత సమస్యాత్మక గ్రామం కావడంతో ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Sarpanchi candidate house arrest
సర్పంచి అభ్యర్థి గృహనిర్బంధం

By

Published : Feb 17, 2021, 12:06 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని అంపిలి గ్రామ సర్పంచిగా బరిలో నిలిచిన గండి రామనాయుడును గృహ నిర్బంధంలో ఉంచారు. అత్యంత సమస్యాత్మక గ్రామం కావడంతో వివాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రామ నాయుడు మద్దతుదారుడు ఒకరు కూడా అతనితో పాటు నిర్బంధంలో ఉన్నారు.

గృహ నిర్బంధంలో సర్పంచి అభ్యర్థి, అతని మద్దతుదారుడు

ABOUT THE AUTHOR

...view details