ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gouthu Lachanna: రేపు సర్ధార్​ గౌతు లచ్చన్న ప్రత్యేక తపాల కవర్‌ విడుదల - రేపు సర్ధార్​ గౌతు లచ్చన్న ప్రత్యేక తపాల కవర్‌ విడుదల

రేపు స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్​ గౌతు లచ్చన్న ప్రత్యేక తపాల కవర్‌(Gouthu Lachanna postal cover release)ను విడుదల చేయనున్నట్లు ఆయన మనవరాలు గౌతు శిరీష తెలిపారు. స్థానిక బాపూజీ కళామందింలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులందరూ పాల్గొనాలని శిరీష కోరారు.

sardar gouthu latchanna postal cover release
సర్ధార్​ గౌతు లచ్చన్న ప్రత్యేక తపాల కవర్‌ విడుదల

By

Published : Oct 12, 2021, 9:42 PM IST

స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న పేరు మీద ప్రత్యేక తపాల కవర్‌(gouthu lachanna postal cover release)ను బుధవారం విడుదల చేయనున్నట్లు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళంలో మీడియా సమావేశం నిర్వహించారు. బుధవారం స్థానిక బాపూజీ కళామందింలో పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులందరూ పాల్గొనాలని ఆమె కోరారు.

భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని.. సర్ధార్​ గౌతు లచ్చన్న పోస్టల్ స్టాంపు(gouthu lachanna postal stamp)ను ఇప్పటికే విడుదల చేశారని శిరీష గుర్తు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details