శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బలియ పుట్టుగ కాలనీలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ముఖ్యఅతిథిగా డాక్టర్ శివాజీ కొత్తకొండ చంద్రశేఖర్, దేవదాసు రెడ్డి , మదిన రామారావు, ఇప్పిలి కృష్ణారావు, పైల పురుషోత్తం రెడ్డి, కామేష్ రెడ్డి హాజరయ్యారు. చిన్నారులు, యువత, పెద్దలు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
బలియ పుట్టుగ కాలనీలో సంక్రాంతి సంబరాలు - celebrations Sankranti Srikakulam
సంక్రాంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బలియ పుట్టుగ కాలనీలో సాంస్కృతి కార్యక్రమాలతో యువత అలరించారు.

బలియ పుట్టుగ కాలనీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు