శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు 9 ఇసుక ట్రాక్టర్ల ను సీజ్ చేశారు. జలుమూరు మండలం కొమనాపల్లి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇసుక లోడుతో ఉన్న ఏడు ట్రాక్టర్లను, రెండు ఖాళీ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో లోడు ఇసుకను 6 వేల 500 రూపాయల వరకు విక్రయిస్తున్నట్టు వివరించారు.
ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు సీజ్ - police
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 9 ట్రాక్టర్లను టెక్కలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసి సీజ్ చేశారు.
![ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు సీజ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4492775-797-4492775-1568903268046.jpg)
ఇసుక ట్రాక్టర్లు