శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పంచాయతీ కార్యాలయంలోని గాంధీ విగ్రహం దగ్గర మెడకు తాడు బిగించుకుని నిరసన తెలిపారు. తమకు వేతనాలు పెంచాలని.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేపడుతున్నా..అధికారులు స్పందించకపోవటంతో వినూత్నంగా నిరసన తెలిపారు. కనీస వేతనాలు తమకు చెల్లించాలని పీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు.
పారిశుద్ద్య కార్మికుల పోరాటం.. వినూత్న నిరసన - salries hike_municiapal workers_deamand_
పారిశుద్ధ్యకార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. కానీ వారు స్పందించకపోవటంతో వినూత్నంగా ఉరి వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.
వేతనాలు పెంచాలని పారిశుద్ద్య కార్మికుల విన్నూత్న నిరసన
TAGGED:
hanging