ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయాధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తరువాత రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఈవో రామారావు మోహన్‌భగవత్‌కు స్వామివారి శేషవస్త్రాలు, జ్ఞాపికను అందజేశారు.
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న మోహన్‌భగవత్ - rss chief mohan bhagwat at srisailam
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
శ్రీశైలం ఆలయంలో మోహన్ భగవత్
ఇదీ చదవండి:బాలింత మృతి... బంధువుల ఆందోళన
TAGGED:
mohan bhagwat latest news