శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా సమీపంలో గుట్కా తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. బ్రహ్మపురం నుంచి కోటబోమ్మాలి వెళ్తున్న లారీలో గుట్కాను తరలిస్తున్నట్టు గుర్తించారు. ప్టటుబడిన గుట్కా విలువ రూ. 90 వేలుగా చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేశారు.
రూ.90 వేల విలువైన గుట్కా పట్టివేత - 90వేల విలువైన గుట్కాను పోలీసులు స్వాధినం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జాతీయ రహదారి టోల్ ప్లాజా సమీపంలో రూ.90 వేల విలువైన గుట్కా సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రూ.90 వేల విలువైన గుట్కా పట్టివేత