ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 51,000 విరాళం ఇచ్చిన మర్విడిస్ - Srikakulam District

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఆమదాలవలస మార్వాడి సేవా సంఘం రూ. 51,000 సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కు అందజేశారు.

Srikakulam District
రూ. 51,000 విరాళం ఇచ్చిన మార్వాడి సేవా సంఘం

By

Published : Apr 26, 2020, 9:50 AM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస స్పీకర్ క్యాంపు కార్యాలయంలో స్పీకర్ తమ్మినేనికి మార్వాడి సేవా సంఘం రూ. 51,000 రూపాయలు చెక్కు అందజేశారు. “కరోనా వైరస్” విపత్తుకు తమ సంఘం తరపున సాయంగా ఇచ్చినట్లు మర్విడిస్ తెలిపారు. ఇలాటి విపత్కర సమయంలో స్వచ్చంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి తమవంతు సహాయం చేసి మానవత చాటిచెప్పాలనీ స్పీకర్ తమ్మినేని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి సేవా సంఘం తరఫున బాబులాల్ అగర్వాల్, పీ.కే. జైన్, కిశోర్ చౌదరి, మంగి లాల్, లక్ష్మణ్ చౌదరి, కృష్ణ చౌదరి, పప్పు సింగ్ , చందన సింగ్, కనర్హం పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details