ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Robbery: శ్రీకాకుళంలో మూడు ఇళ్లపై దాడులు.. నగలు, డబ్బు ఎత్తుకెళ్లిన దుండగులు - srikakulam district robbery news

Robbery in Srikakulam District: శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు పంచాయతీ శాస్త్రులపేటలో మూడు ఇళ్లపై దుండగులు దాడులు చేశారు. ఇళ్లలోని సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Robbery in Srikakulam District
Robbery in Srikakulam District

By

Published : Mar 13, 2022, 4:29 AM IST

Updated : Mar 13, 2022, 5:34 AM IST

శ్రీకాకుళంలో మూడు ఇళ్లపై దాడులు

Srikakulam District Crime News: శ్రీకాకుళం గ్రామీణ మండలం శాస్త్రలపేటలో దుండగులు రెచ్చిపోయారు. సాయంత్రం సమయంలో మూడు ఇళ్లపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఆరు లక్షల నగదుతో పాటు మూడున్నర తులాల బంగారం దోచుకెళ్లారని.. బాధితులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన ఐదుగురు పెద్దపాడుకు చెందినవారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Mar 13, 2022, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details