ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి - road accident person dead at srikakulam district

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం శ్రీ హరిపురం వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడ్డ గుర్తు తెలియని వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

road accident person dead at srikakulam district
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి.. మృతి

By

Published : Jun 22, 2020, 7:35 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం శ్రీ హరిపురం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన్ని పోలీసులు రాధా క్రిష్ణ పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఎవరు అనేది తెలియవలసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఉద్ధానం రైతుల కష్టాలు: కరోనా లాక్‌డౌన్‌తో నిలిచిన ఎగుమతులు

ABOUT THE AUTHOR

...view details