శ్రీకాకుళం జిల్లా సారవకోట, జలుమూరు మండలాల సరిహద్దులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని అగ్ని ప్రమాదం జరిగింది. సారవకోట మండలం బుడితి జంక్షన్ నుంచి జలుమూరు మండలం గొటివాడ వెళ్లే మార్గంలో ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఘటనలో... ముయ్యి లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి చెందిన మోపెడ్ అగ్నికి ఆహుతయింది. వాహనాన్ని నడుపుతున్న లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ఒకరికి గాయాలు - road accident in srikakulam district
శ్రీకాకుళం జిల్లా సావరకోట మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
అగ్నికి ఆహుతైన ద్విచక్రవాహనం