శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రాహదారిపై ప్రమాదం జరిగింది. సోంపేట మండలం బేసి రామచంద్రాపురం జంక్షన్ వద్ద ఓ లారీ... ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుకనున్న లారీ కేబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి - సోంపేటలో రోడ్డు ప్రమాదం
సోంపేట మండలం బేసి రామచంద్రాపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు.
లారీలో నుంచి డ్రైవర్ ను తీస్తున్న స్థానికులు