శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం తామరపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో... ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని తండెంవలస గ్రామానికి చెందిన కుంచాల నీలం...మేఘవరం గ్రామంలో భజన ముగించుకొని తన ద్విచక్రవాహనంపై వస్తూ... తామరపల్లి గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి వరకూ బాగానే ఉన్న నీలం... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - srikakulam district tamarapalli village latest news
శ్రీకాకుళం జిల్లా తామరపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి road accident at srikakulam district tamarapalli village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5310285-220-5310285-1575813672341.jpg)
శ్రీకాకుళం జిల్లాలో లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి