శ్రీకాకుళం జిల్లాలో వైకాపా నాయకులు వనభోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రెవెన్యూ అధికారులను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ పాట ఆడియోను ప్లే చేశారు. బామిని మండల తహశీల్దారు నర్సింహమూర్తితో పాటు మిగిలిన అధికారులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
వైకాపా వనభోజనాలు... జగన్పై పాటకు అధికారుల చిందులు - శ్రీకాకుళంలో జగన్ పాటకు చిందేసిన రెవెన్యూ అధికారులు
శ్రీకాకుళం జిల్లాలో వైకాపా నాయకులు వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్కు సంబంధించిన పాటను వేశారు. రెవెన్యూ అధికారులు ఈ పాటకు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.
శ్రీకాకుళంలో జగన్ పాటకు చిందేసిన రెవెన్యూ అధికారులు
Last Updated : Nov 18, 2019, 10:28 PM IST