రైతుభరోసా కేంద్రాలు అన్నదాతకు బాసటగా నిలుస్తాయని సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగారాంలో జిల్లా కలెక్టర్ నివాస్‌తో కలిసి రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామీణ వ్యవస్థలో రైతు భరోసా కేంద్రాలు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని తమ్మినేని పేర్కొన్నారు.
'రైతు భరోసా కేంద్రాలు అన్నదాతకు బాసటగా నిలుస్తాయి' - 'రైతు భరోసా కేంద్రాలు రైతుకు బాసటగా నిలుస్తాయి'
రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు జవాబుదారీ వ్యవస్థ ఏర్పడుతుందని సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగారాంలో జిల్లా కలెక్టర్ నివాస్‌తో కలిసి రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
'రైతు భరోసా కేంద్రాలు రైతుకు బాసటగా నిలుస్తాయి'
రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు జవాబుదారీ వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. ప్రతి సచివాలయం వద్ద ఒక రైతుభరోసా కేంద్రం ఏర్పాటు జరిగిందన్న సభాపతి.. వైయస్ఆర్ క్లీనిక్‌లు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు.