ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకొండలో అరుదైన పక్షి ప్రత్యక్షం

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో బ్లూ చీకెడ్ బీగా పిలిచే అరుదైన పక్షి కనిపించింది. ఏటా ఏప్రిల్ నెలలో సంతానోత్పత్తికి ఈ ప్రాంతానికి పక్షులు వస్తాయని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేసిన ముకుందరావు తెలిపారు.

పాలకొండలో అరుదైన పక్షి ప్రత్యక్షం
పాలకొండలో అరుదైన పక్షి ప్రత్యక్షం

By

Published : May 18, 2020, 11:33 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో అరుదైన పక్షి కనిపించింది. బ్లూ చీకెడ్ బీగా పిలిచే ఈ పక్షి అరుదుగా కనిపిస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేసిన ముకుందరావు తెలిపారు. ఏటా ఏప్రిల్ నెలలో సంతానోత్పత్తికి ఈ ప్రాంతానికి పక్షులు వస్తాయన్నారు. తిరిగి అక్టోబరు నెలలో తిరుగు ప్రయాణం చేస్తాయన్నారు. పాలకొండ సమీపంలోని నాగావళి నదీ తీరంలో ఈ పక్షి పట్టణానికి చెందిన సాయి అనే యువకుడికి దొరికింది. ఎగరలేక పోవడంతో ఇంటికి తీసుకు వచ్చి సపర్యలు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details