'అభివృద్ధికే పట్టం కట్టండి' - tdp
చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని శ్రీకాకుళం జిల్లా రాజాం తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి తెలిపారు. ఎన్నికల ప్రచారం చేసిన ఆయన.. తెదేపానే గెలిపించాలని కోరారు.
తెదేపా ఎన్నికల ప్రచారం
Last Updated : Mar 16, 2019, 10:35 AM IST