ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే కంబాల జోగులుకు ఘనస్వాగతం - విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్

శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్​కు నియోజకవర్గంలో ​వైకాపా కార్యకర్తలు రాజాంలో ఘన స్వాగతం పలికారు.

rajam_mla_and_vijayanagaram_mp_visit_them_constuincy

By

Published : Jun 22, 2019, 7:05 AM IST

రాజాం ఎమ్మెల్యేగా గెలుపొందిన కంబాల జోగులు తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. మెుదట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజాంలో ర్యాలీ నిర్వహించారు . రాజాం జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీని కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించారు.

ఎమ్మెల్యే కంబాల జోగులుకు ఘనస్వాగతం
ఇదీ చదవండి: మరోసారి విభిన్న పాత్రలో బిగ్​ బీ​..!

ABOUT THE AUTHOR

...view details