సిక్కోలులో భారీ వర్షాలు... తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు - srikakulam lo bari varshalu
భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని జి. సిగడాం మండలంలో కురిసిన వర్షాలకు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లింగాల చెరువు నిండి విద్యుత్ సబ్స్టేషన్లోకి వర్షపు నీరు చేరింది. మండల కేంద్రంలోని కార్యాలయాలు నీట మునిగాయి. రహదారులన్నీ జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
![సిక్కోలులో భారీ వర్షాలు... తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4856712-811-4856712-1571914632314.jpg)
భారీ వర్షాలు.. విద్యుత్ సబ్స్టేషన్లోకి చేరిన నీరు
భారీ వర్షాలు.. విద్యుత్ సబ్స్టేషన్లోకి చేరిన నీరు