శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని వివిధ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ పొందూరు మండలాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
ఆమదాలవలసలో భారీ వర్షం - rain in amdalaavalasa in srikakulam dst
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రహదారులన్ని జలమయ్యాయి.
rain in srikakulam dst some areas