శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడిన ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. వాతావరణ మార్పులపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
పాతపట్నం మండలంలో భారీ వర్షం - rain in srikakulam dst
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో భారీ వర్షం కురిసింది. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు.
rain in srikakulam dst pathapatnam
ఇదీ చూడండి..
తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్ ఆత్మహత్యాయత్నం