గుజరాత్‌లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారుల సమస్యపై రాహుల్ గాంధీ స్పందించారు. వారికి సాయం చేయాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు. ఆహారం, తాగునీరు సరిగాలేక 6 వేల మంది ఇబ్బంది పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. మత్స్యకారులను సహాయ శిబిరాలకు తరలించి.. సహకారం అందించాలని కోరారు. ట్విట్టర్ ద్వారా గుజరాత్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
'ఏపీ మత్స్యకారులను సహాయ శిబిరాలకు తరలించండి' - ap fisher men at gujrath during lockdown
ఏపీ మత్స్యకారులను సహాయ శిబిరాలకు తరలించాలని.. రాహుల్ గాంధీ గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు. ఆహారం, వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
!['ఏపీ మత్స్యకారులను సహాయ శిబిరాలకు తరలించండి' rahul gandhi on ap fisher men problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6931740-366-6931740-1587810412432.jpg)
ఏపీ మత్స్యకారుల సమస్యపై రాహుల్ గాంధీ
ఇదీ చదవండి: రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు