ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భౌతిక దూరం మరిచిన ఎమ్మెల్యే - భౌతిక దూరం మరిచిన రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు

ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన ప్రజాప్రతినిథులే వాటిని విస్మరించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే... గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన కార్యక్రమంలో భౌతిక దూరం మరిచారు.

raajam mla kambaala jogulu forgotten social distance
భౌతిక దూరం మరిచిన ఎమ్మెల్యే

By

Published : May 6, 2020, 3:27 PM IST

శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు భౌతిక దూరం మరిచారు. రాజాంలోని పార్టీ కార్యాలయంలో గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో సహా ఎవరూ జాగ్రత్తలు పాటించడాన్ని మరిచారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిథులే జాగ్రత్తలు పాటించకపోతే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details