ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న 'ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ' కార్యక్రమానికి...వచ్చే నెల ఒకటో తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు. తొలిసారిగా ఈ పథకం జిల్లా నుంచి ప్రారంభం కానుందని జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. శ్రీకాకుళం మండల స్థాయి గిడ్డంగి నుంచి చౌకధర దుకాణాలకు నాణ్యమైన బియ్యం సరఫరా కార్యక్రమాన్ని జేసీ లాంఛనంగా ప్రారంభించారు. గ్రామవాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
ఫైలట్ ప్రాజెక్టుగా...1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ: జేసీ - జేసీ శ్రీనివాసులు
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తొలిసారిగా 'ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ' కార్యక్రమం ఫైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లా నుంచే... ప్రారంభం కానుందని జేసీ శ్రీనివాసులు తెలిపారు.

ఫైలట్ ప్రాజెక్టుగా...1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ: జేసీ
ఫైలట్ ప్రాజెక్టుగా...1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ: జేసీ