శ్రీకాకుళం సాయిగిరి సమీపంలోని నివాసగృహాల వద్ద తొమ్మిది అడుగుల భారీ కొండచిలువ హల్చల్ చేసింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన గ్రీన్ మెర్సీ స్నేక్ రెస్క్యూ టీం... చికెన్ షాప్లో నక్కిన కొండచిలువను చాకచక్యంగా బంధించారు. జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయానికి తరలించారు.
తొమ్మిది అడుగుల కొండచిలువ హల్చల్ - latest news of srikakulam dst
శ్రీకాకుళం సాయిగిరి సమీపంలో తొమ్మిది అడుగుల భారీ కొండచిలువ హల్చల్ చేసింది. గ్రీన్ మెర్సీ స్నేక్ రెస్క్యూ టీం దాన్ని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
python entered in srikakulam dst saigiri area