శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో భారీ కొండచిలువను గ్రామస్థులు హతమార్చారు. గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాల్లో కొండచిలువ తిరుగుతున్న సమాచారం తెలిసి భయాందోళనలకు గురయ్యారు. అనంతరం.. సమీపంలోని పొలంలో గుర్తించి.. వెంటనే హతమార్చారు. సుమారు 12 అడుగుల ఉన్న ఆ కొండచిలువను చూసేందుకు.. పరిసర గ్రామాల ప్రజలు తరలివెళ్లారు.
పొగరిలో కొండచిలువ హల్చల్ - పొగరిలో కొండచిలువ హల్చల్
శ్రీకాకుళం జిల్లా రాజా మండలం పొగరి గ్రామంలో కొండచిలువ హల్చల్ చేసింది. ఆందోళనకు గురైన గ్రామస్తులు.. ప్రాణ రక్షణ నిమిత్తం ఆ పామును చంపేశారు.

పొగరిలో కొండచిలువ హల్చల్