శ్రీకాకుళం జిల్లాలో నిత్యావసర సరకుల కోసం మార్కెట్‌లు రద్దీగా మారాయి. ఒక్కసారిగా ఎక్కువమంది కొనుగోలుదారులు రావటంతో కూరగాయలకు కొరత ఏర్పడింది. నరసన్నపేటలో ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. వారందరని పోలీసులు ఇళ్లలోకి పంపించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప రోడ్లపైకి రావొద్దని సూచించారు.
నిత్యావసర సరుకుల కోసం జనాల పాట్లు