శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో గ్రామస్ధులు మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ నిలిపివేశారని నిరసన తెలిపారు. గ్రామంలో అనర్హులు పింఛన్ పొందినప్పటికీ వాస్తవంగా అర్హులైన వారికి నిలుపుదల చేయటంపై వీరంతా మండిపడ్డారు. న్యాయం చేయాలంటూ దీక్షా శిబిరం ప్రారంభించారు.
పింఛన్ నిలుపుదలపై ఆందోళన - శ్రీకాకుళం జిల్లా వార్తలు
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం సచివాలయం ముందు పింఛన్ దారులు ఆందోళనకు దిగారు. అర్హులైన వారికి నిలుపుదల చేయటంపై వీరంతా మండిపడ్డారు
పింఛన్ నిలుపుదల పై ఆందోళన