పాత పింఛను విధానాన్ని పునరుద్దరించాలంటూ శ్రీకాకుళంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉద్యోగులకు ఏ మాత్రం అమోదం కానీ కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానం రద్దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
'ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి' - srikakulam news updates
శ్రీకాకుళంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించాయి. పాత పింఛన్ విధానాన్ని పునరిద్దరించాలంటూ డిమాండ్ చేశాయి.
శ్రీకాకుళంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ధర్నా