రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలను విభజించి బడ్జెట్ పాఠశాలలుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ (అప్సా) డిమాండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అప్సా ప్రధాన కార్యదర్శి మెట్ట జనార్దన్ రావు పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాలలకు రాయితీలు కల్పించండి : అప్సా - narasannapeta latest news update
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెట్ట జనార్దన్ రావు పాల్గొన్నారు. ఆర్థిక భారంతో నిర్వహణ కష్టంగా మారిన ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం పలు రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు.
![ప్రైవేటు పాఠశాలలకు రాయితీలు కల్పించండి : అప్సా Private Schools Association Meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7632752-713-7632752-1592270943382.jpg)
నరసన్నపేటలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సమావేశం
చిన్న చిన్న పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పెట్టడం సరికాదన్నారు. ఆర్థిక భారంతో నిర్వహణ కష్టంగా మారిన ప్రైవేట్ పాఠశాలలకు పలు రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...