ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నృత్య ప్రదర్శనతో.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన - టాఫ్రిక్‌ నిబంధలు పాటిస్తే

శ్రీకాకుళం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు యువకులతో నృత్యప్రదర్శన చేయించారు.

presentation-with-students-on-traffic-rule
నృత్య ప్రదర్శనతో.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

By

Published : Nov 6, 2020, 7:14 PM IST

ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఏడురోడ్డుల కూడలిలో యువకులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. ప్రమాదాల నివారణకు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టాఫ్రిక్‌ నిబంధలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details