శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినదోకులపాడులో గ్రామదేవత పండగను ఘనంగా నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ మురరాటలతో గ్రామ దేవతకు మహిళలు పూజలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని అభిషేకాలు నిర్వహించారు.
కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని పూజలు - corona cases in srikakulam dst
కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినదోకులపాడులో గ్రామంలో పూజలు నిర్వహించారు. గ్రామదేవతకు అభిషేకాలు చేశారు.
prayers at srikakulam dst vajrapukotturu mandal about corona virus