శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో కగువాడ గ్రామం వద్ద 80 లీటర్ల నాటుసారాను పోలీసులు పట్టుకున్నారు. కాకినాడకు చెందిన జనార్ధన్రావుతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఒడిస్సా పెద్దకింగ నుంచి కగువాడ గ్రామానికి 840 సారా ప్యాకెట్లు తరలిస్తున్నారు. పోలీసులు వెంటనే దాడులు నిర్వహించి..సారాను పట్టుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నాటుసారాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై టి. రాజేష్ తెలిపారు.
కగువాడలో పోలీసులు తనిఖీలు.. 840 ప్యాకెట్ల నాటుసారా స్వాధీనం - కగువాడలో నాటుసారా స్వాధీనం వార్తలు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో కగువాడ గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 840 ప్యాకెట్ల నాటుసారాను పట్టుకున్నారు.
కగువాడలో పోలీసులు తనిఖీలు