శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాధా వల్లభాపురం గ్రామం సమీపంలోని జీడి పరిశ్రమలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. టెక్కలికి చెందిన 8 మంది వ్యాపారులను అరెస్ట్ చేసి వీరి నుంచి రూ.2,57,955 నగదు, 8 సెల్ ఫోన్లు, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు టెక్కలి సీఐ ఆర్.నీలయ్య తెలిపారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు - corona cases in srikakulam dst
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 8మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 2 లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
police raids on card game center in srikakulam dst tekkili