కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాలని పేర్కొంటూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శుక్రవారం పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. సీఐ ఆర్.వేణుగోపాల్ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు లోకనాథం, సూర్యనారాయణ యమధర్మరాజు, యమభటుడు వేషధారణలు ప్రదర్శించారు. భౌతిక దూరం పాటించాలని, అత్యవసర సమయంలో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మాస్కులు ధరించాలని, పోలీసులకు సహకరించాలని నినాదాలు చేశారు.
పోలీసుల వినూత్న ప్రచారం - శ్రీకాకుళం జిల్లా తాజా సమాచారం
కాశీబుగ్గలో యమధర్మరాజు వొషేధారణలో పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. సీఐ, కానిస్టేబుళ్లు కలిసి యమధర్మరాజు, యమభటుడి వేషధారణలో ప్రదర్శన ఇచ్చారు. భౌతిక దూరం పాటించాలి, అత్యవసర సమయాల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపారు.
కాశీబుగ్గలో యమధర్మరాజు వొషేధారణలో పోలీసులు