శ్రీకాకుళం జిల్లాలో తెదేపా ముఖ్యనాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పలాసలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ...ఈరోజు తెదేపా నిరసన కార్యక్రమం తలపెట్టింది. కానీ పోలీసులు వీరి అడ్డుకోని గృహనిర్బంధం చేశారు. ఈ పరిస్థితుల పై ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, తెదేపా నేత కోనా రవికుమార్ తో ముఖాముఖి ....
శ్రీకాకుళంలో తెదేపా నేతల గృహ నిర్బంధం.. - TDP leader Kona Ravikumar latest information
శ్రీకాకుళంలో తెదేపా ముఖ్యనాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ... ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. తమను అడ్డుకునేందుకు పోలీసులు ఈ చర్యకు పాల్పడారని తెదేపా నేతలు వెల్లడించారు.
కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో ముఖాముఖి