ఇదీ చూడండి:
ఇచ్ఛాపురంలో 9 మంది పేకాటరాయుళ్ల అరెస్టు - Police attack on poker camp
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని బెల్లుప్పాడ కాలనీలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. తొమ్మిది మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి రూ.26 వేలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు.
పేకాట శిబిరంపై పోలీసుల దాడి