శ్రీకాకుళం జిల్లాలో నాటు సారా స్థావరాలపై.. పోలీసులు, ఎస్ఈబీ సిబ్బంది దాడులు చేశారు. వీరఘట్టం మండల కేంద్రంలోని రెల్లి వీధిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు, ఏఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 84 లీటర్ల నాటు సారాతో పాటు... ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
నాటు సారా స్థావరాలపై దాడులు... ముగ్గురు అరెస్ట్ - Special Investigation Bureau officers ride on illegal liquor
శ్రీకాకుళం జిల్లాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. 84 లీటర్ల నాటు సారాతో పాటు... ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ నాటుసారా స్థావరాలపై దాడులు