ప్లాస్టిక్‌తో అనర్ధాలు అధికమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పప్పుల కృష్ణారావు అన్నారు. ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగంతో భూగర్భ జలాలకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందన్నారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు.
ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ అనర్ధాలపై అవగాహన - ప్లాస్టిక్ వినియోగం
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ప్లాస్టిక్ అనర్ధాలపై ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు.
ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ అనర్ధాలపై అవగాహన ర్యాలీ