శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్.. బ్లీచింగ్, ఫినాయిల్ను కాలువల్లో, రహదారిపై పిచికారీ చేయించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం తల్లిదండ్రులు శ్రీరామ్మూర్తి, ఇందుమతి తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 27 వార్డులకు అవసరమైనంత మందును వితరణ అందించారని తెలిపారు.
ఆముదాలవలసలో బ్లీచింగ్, ఫినాయిల్ పిచికారీ - srikakulam district latest news
ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్ ఆధ్వర్యంలో రహదారులపై బ్లీచింగ్ ఫినాయిల్ను పిచికారీ చేయించారు.
ఆముదాలవలసలో బ్లీచింగ్ పిచికారి