ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైదాన ప్రాంతాలలో మాంసం అమ్మకాలకు అధికారుల అనుమతి - corona effect on srikakulam

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ అమలవుతున్న వేళ ప్రభుత్వం పట్టణాలలోని కూరగాయల మార్కెట్లను స్థానిక మైదాన ప్రాంతాలలో ఏర్పాటు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని మైదాన ప్రాంతాలలో మాంసం విక్రయాలకూ అధికారులు అనుమతి ఇచ్చారు.

Permission of officers for sale of meat in plains
మైదాన ప్రాంతాలలో మాంసం అమ్మకాలకు అధికారుల అనుమతి

By

Published : Mar 31, 2020, 4:44 PM IST

మైదాన ప్రాంతాలలో మాంసం అమ్మకాలకు అధికారుల అనుమతి

శ్రీకాకుళం జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో మాంసం ఉత్పత్తుల అమ్మకాలకు అధికారులు అనుమతినిచ్చారు. సంచార రైతుబజార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన జిల్లా యంత్రాంగం.. వీటి ద్వారా నిత్యావసర సరకులు, కూరగాయలను విక్రయిస్తోంది. జిల్లాలోని ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే అనుమతులు ఉండడంతో విక్రయకేంద్రాలు రద్దీగా మారాయి.

ABOUT THE AUTHOR

...view details