శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలి వద్ద దళిత బహుజన సంఘాలు నిరసన చేపట్టాయి. ఉత్తరప్రదేశ్లో యువతిని అత్యాచారం, హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.
శ్రీకాకుళంలో నిరసన చేపట్టిన ప్రజాసంఘాలు - srikakulam latest update
ఉత్తరప్రదేశ్లో యువతి హత్యకు నిరసనగా శ్రీకాకుళంలో ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి.ఈ మేరకు యువతిపై అత్యాచారం, హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
![శ్రీకాకుళంలో నిరసన చేపట్టిన ప్రజాసంఘాలు శ్రీకాకుళంలో నిరసన చేపట్టిన ప్రజాసంఘాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9042395-275-9042395-1601780874426.jpg)
శ్రీకాకుళంలో నిరసన చేపట్టిన ప్రజాసంఘాలు