వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని లోతట్టు ప్రాంత గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ పూజ రాంబాబు ముందస్తు చర్యల్లో భాగంగా... ఆముదాలవలసలోని చవ్వాకులపేట గ్రామస్తులను ట్రాక్టర్లపై తరలించారు. పొన్నంపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వారికి వసతి సౌకర్యాలు కల్పించారు.
పునరావాస కేంద్రానికి శ్రీకాకుళం వరద బాధితులు
శ్రీకాకుళం జిల్లాలో వరదలతో ముంపునకు గురవుతున్న బాధితులను.. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రానికి తరలించారు.
ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు