శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో కరోనా నిరోధక ప్రత్యేకాధికారి శాంతి నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పరిస్థితులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను తెలుసుకున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను కట్టడి చేయండి - ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను కట్టడి చేయాలన్న కరోనా నిరోధక ప్రత్యేకాధికారి
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో కరోనా నిరోధక ప్రత్యేకాధికారి శాంతి... నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను కట్టడి చేయాలని సూచించారు.
![ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను కట్టడి చేయండి people should not come out of houses says special officer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6682091-714-6682091-1586159428456.jpg)
ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను కట్టడి చేయండి