శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం అదపాక ఆంద్రాబ్యాంకు వద్ద ప్రజలు నగదు కోసం భారీగా బారులు తీరారు. వరుసలో నిలబడినప్పుడు భౌతిక దూరం పాటించలేదు. లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకు అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు.
కనిపించని లాక్డౌన్.. బ్యాంకు వద్ద జనం బారులు - బ్యాంకు వద్ద జనం బారులు
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అయితే అత్యవసర పనులకు మినహాయింపునిచ్చాయి. అయితే కొందరు లాక్ డౌన్‌ను విస్మరిస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించడంలేదు.

బ్యాంకు వద్ద జనం బారులు
TAGGED:
బ్యాంకు వద్ద జనం బారులు